DGP Tirumala Rao: ఏపీ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ
AP: రాష్ట్ర పోలీసులకు డీజీపీ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. అలాగే పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.