Madanapalle: ఏపీలోని మదనపల్లే సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారాక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జూన్ 21న రాత్రి ఫైల్స్ దగ్గం చేసిన నేరస్థులకు శిక్షపడేలా చేస్తామన్నారు.
పూర్తిగా చదవండి..AP News: సీఐడీ చేతికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు!
ఏపీలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Translate this News: