మూసి నది ప్రక్షాళనకు చర్యలు..
కూటమి ప్రభుత్వంలో రికార్డు ! Pitapuram Ex.MLA Varm boasts of current TDP Government and its reforms undertaken to compensate the losses caused by the YCP Government earlier Record | RTV
గత సంవత్సరం మన దేశ రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. 2023లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరింతగా ఈ రంగం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కోరుతున్నారు.
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది.
సీఎం కేసీఆర్ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరెక్కడా జరుగలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మండల పరిధిలోని యశ్వంతపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
సిద్ధిపేట జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మంజూరు కాపీలను మంత్రి హరీష్‌రావు దేవాలయ అధికారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.