Devara Japan Release: జపాన్లో కూడా మన డామినేషనే.. కిక్కు రా..!!
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో కొరటాల శివ తెరెకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర ఇప్పుడు జపాన్ రెలీజ్ కు సిద్ధమైంది. జపాన్ లో మార్చి 28న దేవర గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అనిరుద్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.