ఏపీ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనుండగా ఇందులో ఏఈఈ (AEE), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఆఫ్ లైన్ విధానంలో 2024 జనవరి 5 వరకూ అప్లై చేసుకోవాలి.
/rtv/media/media_files/2026/01/30/fotojet-87-2026-01-30-10-50-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-9-3-jpg.webp)