Health:బాడీలో చెత్తను తొలగించే డీటాక్స్ వాటర్...ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన బాడీకి శక్తి ఎంత అవసరమో డీటాక్స్ కూడా అంతే అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారంలో మనకు కావల్సిన పదార్ధాలు ఎన్ని ఉంటామో అక్కరలేనివి కూడా అన్నే ఉంటాయి. వాటిలో కొన్నింటిని మన శరీరమే బయటికి పంపిస్తోంది. మిగతావాటిని మనమే తొలిగించుకోవాలి. అలాంటివాటి కోసమే ఈ డీటాక్స్ డ్రింక్స్..