Health Tips : వేసవిలో ఈ డ్రింక్స్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
వేసవిలో డీటాక్స్ పానియాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్, ఆరెంజ్ క్యారెట్, జింజర్ డీటాక్స్, తేనె నిమ్మరసం వంటి డీటాక్స్ డ్రింక్స్ డీహైడ్రేషన్ బారినపడకుండా కాపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని అంటున్నారు.