Mehndi designs:చేతులకు అందాన్నే కాదు సందేశాలనూ ఇచ్చే గోరింట
గోరింట....ఓ అందం. చేతికి ఎర్రగా మెరుస్తూ ఉంటే చూడ్డానికి ఎంత బావుంటుందో. అమ్మాయిలే కాదు చాలా మంది అబ్బాయిలు కూడా దీన్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు వస్తున్న రకరకాల మెహందీ డిజైన్లు మనకు మధ్య యుగంలోనే పరిచయం అయ్యాయి. కానీ ప్రతి అందమైన మెహందీ డిజైన్ వెనుక ఓ అర్థం ఉందట. సందర్భాన్ని బట్టి డిజైన్లు కూడా వేస్తారుట. అదేంటో మీకు తెలుసా....
/rtv/media/media_files/2025/09/10/abidur-chowdhury-2025-09-10-21-03-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mehan-jpg.webp)