Andhra Pradesh: టీడీపీకి మోదీ బంపర్ ఆఫర్.. డిప్యూటీ స్పీకర్ ఆయనకేనా ?
లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి బీజేపీ సీనియర్ నేత ఓం బిర్లా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని.. బాపట్ల నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌కు ఈ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/22/bhimavaram-dsp-jayasuriya-issue-2025-10-22-15-15-52.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-27T152118.699.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-1-4-jpg.webp)