KTR: డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి...
తదుపరి విడత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కని కోరారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం నుండి 7,000 మందికి పైగా తెలంగాణ విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందారని తెలిపారు.