అలర్ట్.. హైదరాబాద్లో ఫేక్ SIM కార్డ్స్ కలకలం
హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు ఫేక్ సిమ్ కార్డులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆదివారం ఓ స్టోర్ పై సోదాలు చేసి 130 BSNL ఫేక్ సిమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ సిమ్స్ కొన్న కస్టమర్స్, అమ్మిన ఏజెంట్లపై కేసు ఫైల్ చేశారు.