Goat Milk: మేకపాలతో డెంగ్యూ తగ్గుతుందా?.. ఇందులో నిజమెంత?
డెంగ్యూ జ్వరంలో, శరీరంలోని కీళ్ళు, ఎముకలు నొప్పిగా ఉంటాయి. మేక పాలలో కాల్షియం, అమినో యాసిడ్స్ ఉండటం వల్ల దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ మేక పాలను తాగితే డెంగ్యూబారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు.