Bigg Boss 9 Telugu: లైవ్‌లోనే డిమోన్ పవన్‌కు కిస్ చేసిన రీతూ.. కన్ఫార్మ్ లవ్ అంటున్న అలేఖ్య చిట్టి పికిల్స్!
డిమోన్ పవన్ మెడపై రీతూ చౌదరి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నీతో మాట్లాడకుండా ఉండలేకపోయానని పవన్ అనడంతో రీతూ పరిగెత్తుతూ వెళ్లి హగ్ చేసుకుని తన మెడపై కిస్ చేసి వెళ్లిపోతుంది.
/rtv/media/media_files/2025/10/27/bigg-boss-telugu-9-2025-10-27-18-22-13.jpg)
/rtv/media/media_files/2025/10/17/reethu-pavan-2025-10-17-13-46-29.jpg)
/rtv/media/media_files/2025/09/24/demon-pavan-rithu-chowdary-2025-09-24-08-15-57.jpg)