బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Criminal Cases against Builders | RTV
బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Telangana Police file Criminal Cases against Builders for illegal Encroachments in FTL and Buffer zones | RTV
Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!
మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా..ఇంకా 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు.
Hydra | ఆ ఫామ్‌హౌస్‌లు కూల్చేయండి | Politician Farmhouse Demolitions | CM Revanth Redy | RTV
ఎవడు అడ్డమొచ్చినా మూసీ కూల్చివేతలు ఆపను | CM Revanth Reddy On Hydro Demolition | RTV
TG : దూకుడు పెంచిన హైడ్రా.. నిన్న ఫిర్యాదు.. ఇవాళ కూల్చివేత..!
హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించిన 48 గంటల్లోనే మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. రాంనగర్లో నాలా, డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది.
Telangana: వరంగల్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత
వరంగల్‌లోని పరకాల మున్సిపాలిటీ శ్రీనివాసకాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దామెర చెరువు మత్తడి కాలువ నాలాపై వేణు అనే వ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మించాడు. దీంతో ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారు. వాళ్లని స్థానికులు అడ్డుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా !
రాజకీయాల్లో అధికారం మారాక నిర్మాణాల కూల్చివేత పరిపాటి అయిపోయింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే వైసీపీ ఆఫీస్‌ను కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏం అన్నారంటే
తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ విమర్శించారు.