USA: డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా టిమ్ వాల్ట్స్
అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష పదవికి కమలా హారిస్ కన్ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్ధి కోసం ఆమె మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్స్ను ఎంపిక చేశారు. ఈ విషయం గురించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/11/05/viriginia-2025-11-05-08-12-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kamalal.jpg)