ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. వెలుగులోకి సంచలన విషయాలు
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణం కోసం విచారణ ప్రారంభించారు. ప్రయాణికుల్లో గందరగోళమే తొక్కిసలాటకు కారణమని తేలింది. చివరి నిమిషంలో స్పెషల్ ట్రైన్ రావడంతో ప్యాసింజర్లు ఎగబడ్డారు. ప్లాట్ఫామ్ మారిందని ప్రయాణికులు గందరగోళానికి గురైయ్యారు.
/rtv/media/media_files/2025/12/30/fotojet-52-2025-12-30-12-51-54.jpg)
/rtv/media/media_files/2025/02/16/sZdv2NMsYcFJ0qWt8YqO.jpg)
/rtv/media/media_files/2025/02/16/VKCEAZEpfxaLokbXhZ1D.jpg)