Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 12,13 ప్లాట్ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ రెండు ప్లాట్ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.