Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతమంటే ?
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), యూపీలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
Arvind Kejriwal: ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన హామీ
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన గురువారం విడుదల చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
DELHI : పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాను పట్టుకున్న సీబీఐ!
ఢిల్లీ-ఎన్సీఆర్(NCR)లో పిల్లలను దొంగతనాలు చేస్తున్న ముఠాను సీబీఐ పట్టుకుంది.వారి వద్ద నుంచి 8 మంది పిల్లలను రక్షించింది. ఈ కేసులో కొందరిని అదుపులో తీసుకుని విచారిస్తుంది.ఈ ముఠాకు ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఉండటంతో సీబీఐ దాడులు నిర్వహిస్తుంది.
Delhi: దిల్లీ లో భీభత్సం సృష్టించిన ఓ కారు..వీడియో వైరల్!
దిల్లీ లో ఓ కారు భీభత్సం సృష్టించింది. స్థానిక ఓ దుకాణంలోకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదం గత నెల 31న జరగగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Harshavardhan: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా...కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ లో పోస్టు చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కృష్ణా నగర్‌లోని ఈఎన్టీ క్లినిక్‌లో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.
Kejriwal: సీఎం కీలక నిర్ణయం..మహిళలతో పాటు వీరికీ ఫ్రీ బస్సు జర్నీ..!!
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ బస్సుల్లో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు కూడా డీటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. సామాజిక వాతావరణంలో ట్రాన్స్జెండర్లు చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Crime News: సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ
ఢిల్లీలోని ఓ యువతి ఏకంగా తన తల్లి ఇంటికే కన్నం వేయడం కలకలం రేపింది. చెల్లి పెళ్లి కోసం దాచిన లక్షల రూపాయల విలువైన నగలు, నగదును కాజేసింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటెజ్లతో ఇంట్లోకి వెళ్లిన కూతురును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Republic Day 2024: కాగితపు జెండాల పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ .. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు !!
75వ గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపద్యంలో జాతీయ జెండా వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.వేడుకల అనంతరం పేపర్ జెండాను కిందపడేసి అగౌరవ పరచవద్దని రాష్ట్రాలకు లేఖ రాసింది.
/rtv/media/media_files/2025/02/05/3mnXnHp6bQQSgbhjx57L.jpg)
/rtv/media/media_files/2025/01/23/TVV0xdUsqHEccjYqI27p.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T135948.891-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T132330.796-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/harsha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/free-bus-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/burka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-4-18-jpg.webp)