Manish Sisodia: ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్న మనీశ్ సిసోడియా..
సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలు తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు.ఈ విరాళం ఢిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని తెలిపారు.