Manish Sisodia: జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా..
లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు.