Liquor Case: లిక్కర్ కేసులో మరో నిందితుడికి ఊరట.. సుప్రీకోర్టు బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి మరో నిందితుడికి ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జి విజయ్ నయర్కు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.