serial killer arrest : సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్న పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లే అతని టార్గెట్
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు.