Delhi Baba: ఢిల్లీ బాబా చాటింగ్ లీక్.. దుబాయ్ షేక్ దగ్గరకి వెళ్తావా? నాతో పడుకుంటావా?
చైతన్యానంద సరస్వతి లైంగిక వేధించిన కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన ఫోన్లో వాట్సాప్ చాట్ చూసి షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను అసభ్యకరంగా మెస్సేజ్‌లు పంపడమే కాకుండా.. వారిని విదేశాలకు పంపేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.