Deep Fake Videos: ఎన్నికల వేళ స్టార్ హిరోల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్..
లోక్‌సభ ఎన్నికల వేళ తాజాగా బాలీవూడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వీడియోల్లో వీళ్లిద్దరూ ప్రధాని మోదీని విమర్శిస్తూ.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ కోరుతున్నట్లు కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/10/23/ai-content-labelling-2025-10-23-21-13-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DEEP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ktr-1-2-jpg.webp)