Cholesterol: పరగడుపున ఈ జ్యూసులు తాగితే..కొలెస్ట్రాల్ ఐస్లా కరుగుతుంది..!!
నేటికాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి..తప్పుడు ఆహారపు అలవాట్లు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని జ్యూసులను ఉదయమే పరగడపున తీసుకున్నట్లయితే...శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.