AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు అధికారులు.
/rtv/media/media_files/2025/07/22/yunus-government-with-india-2025-07-22-20-20-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Many-important-decisions-in-the-AP-Cabinet-meeting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Rahul-gandhi-5-jpg.webp)