Trump VS Biden: హోరాహోరీగా ట్రంప్ - బైడెన్ మధ్య డిబేట్
అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ ఆసక్తికరంగా సాగింది. 2020 తర్వాత తొలిసారిగా వీళ్లిద్దరూ ఒకరినొకరు తలపడ్డారు. ఈ డిబేట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.