Dead Body Parcel Case: డెడ్‌బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!
డెడ్‌బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌వర్మతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెడ్‌బాడీ బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. అతడు చేపల చెరువు మీద రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. పర్లయ్యను శ్రీధర్ ఎందుకు చంపాడు? అనేది తెలియాల్సి ఉంది.