జనవరిలో దావోస్‌కు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు వెళ్లనున్నారు.