Chocolate: డార్క్ చాక్లెట్..మిల్క్ చాక్లెట్ ఏది ఆరోగ్యానికి మంచిది?
చాక్లెట్ను మితంగా తినడం ఆరోగ్యానికి కూడా మంచిదని నిపునులు చెబుతున్నారు. చాక్లెట్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడంతోపాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య పరంగా మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ మంచిది.