Hyderabad : దానంకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. హై కోర్టులో పిటిషన్!
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని సూచించినట్లు సమాచారం. దానం ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.