ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్? దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తనపై అనర్హత వేటు పడటం ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా.. దానం నేరుగా ఉపఎన్నిక కూడా సై అంటున్నారు.
/rtv/media/media_files/2025/12/29/china-manja-2025-12-29-21-54-12.jpg)
/rtv/media/media_files/2025/04/24/vTsWCLIYy6kLqbbavlwj.jpg)