Bigg Boss 9 Dammu Srija Elimination: బిగ్‌బాస్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. ఓట్లకు విలువ లేదంటూ ఫైర్..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈ వారం ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. అయితే శ్రీజ ఎలిమినేట్ అన్ ఫైర్ అని, ఇంకా మేం ఓట్లు ఎందుకు వేయడం అని నెటిజన్లు బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు.