Walk Barefoot: ఉదయాన్నే చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు
ఉదయం సురక్షితమైన ప్రదేశంలో గడ్డిపై లేదా నేల మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల కండరాలు బలపడతాయి. శరీరానికి స్థిరంగా నిలబడే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగవుతుంది. నడక వల్ల మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది.