Neck Tips : నిద్రపోతున్నప్పుడు మీ మెడను ఎవరైనా నొక్కినట్లు మీకు అనిపిస్తుందా? బీ కేర్ ఫుల్ !!
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తో పాటు నిద్ర కుడా అవసరం . కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఈ రెండిటి మీద సరయిన శ్రద్ధ చూపటం లేదు. ఈ కారణం చేత నిద్రకు సంభందించిన జబ్బులు వస్తాయి. ముఖ్యంగా నిద్ర పక్షపాతం వచ్చే అవకశాలు ఎక్కువగా ఉన్నాయి.