Khammam : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి RRR.. హీరో వెంకటేష్ కు దగ్గరి బంధువు.. ఎలాగో తెలుసా?
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, హీరో వెంకటేష్ కు బలమైనం బంధుత్వం ఉంది. రఘురాం పెద్ద కొడుకు వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను పెళ్లిచేసుకున్నాడు. పొంగులేటి కుమార్తెను రఘురాం చిన్న కొడుకు పెళ్లి చేసుకోవడంతో ఈ ముగ్గురికి రిలేషన్ ఏర్పడింది.