Telangana: మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడొద్దు.. పోలీసులు కీలక విజ్ఞప్తి
మల్టీలెవల్ మార్కెంట్ మాయలో పడొద్దని తెలంగాణ పోలీసులు ప్రజలకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేవారితో జాగ్రత్త అని సూచించారు.