వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ మెస్సేజ్‌లతో ఇబ్బంది పడే వారు ఎరిగి గంతేస్తారు!
మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం నిరంతరం కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా, యూజర్లను ఇబ్బంది పెట్టే అనవసరమైన ప్రచార సందేశాలు, స్కామ్‌లను అరికట్టేందుకు త్వరలో సరికొత్త 'యాంటీ-స్కామ్ ఫీచర్'ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/25/hyderabad-cp-sajjanar-2025-10-25-16-04-27.jpg)
/rtv/media/media_files/2025/10/19/whatsapp-2025-10-19-15-32-25.jpg)