Yellow Cucumber: దోసకాయ లేదా రోజ్ వాటర్ ఏ టోనర్ మంచిది..?
వేసవిలో దోసకాయ లేదా రోజ్ వాటర్ రెండూ సహజ టోనర్లుగా పనిచేస్తాయి. చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దోసకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. చర్మపు చికాకును తగ్గించి చర్మాన్ని తాజాగా మారుస్తాయి. దోసకాయ టోనర్ చర్మానికి లోతైన హైడ్రేషన్ ఇస్తుంది.