BIG BREAKING: కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి.. ఫోన్ లాక్కున్న ఈడీ!
ఈ రోజు విచారణకు హాజరైన KTR ను ప్రశ్నలతో ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఫోన్ ను ED తీసుకున్నట్లు సమాచారం. పార్ములా ఈ రేసుకు సంబంధించి ఫోన్లో కేటీఆర్ ఎలాంటి సంప్రదింపులు జరిపారు అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.