Latest News In Telugu EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు! ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. By Bhavana 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు! తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ కు బదులు టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana Application : ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై సీఎస్ కీలక ఆదేశాలు తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకుంటారు. ఇప్పుడు వీటి విషయంలో సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని చెప్పారు. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వస్తువులు పట్టుకెళ్ళొద్దు..మాజీ మంత్రులకు సీఎస్ సూచన ఒకవైపు తెలంగాణకు కొత్త సీఎం, మంత్రులు ప్రమాణం జరుగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn