KTR: పెట్రోల్, డీజిల్ ధరలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..
పెట్రోల్, డీజిల్ ధలరలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 2014 నుంచి ముడి చమురు ధరలు దాదాపు 20 డాలర్లు తగ్గగా.. అదే దశాబ్దంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.35, డిజిల్ ధరలు లీటరుకు రూ.40 పెరిగాయని.. దీనికి ఎవరిని నిందించాలంటూ ప్రశ్నించారు.