CM Revanth: కాంగ్రెస్ మాట శిలాశాసనం.. రుణమాఫీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరొక్కసారి రుజువైందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. మొదటిదశలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-56-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T194949.979.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-9-jpg.webp)