10 మంది 2 కార్లలో హి*జ్రా పై అటాక్.. | Hijra Mur*der Incident At Nellore | RTV
భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నిలిచింది. భారత్ దేశంలో నేరాలకు సంబధించి ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022' విడుదల చేసిన జాబితాలో కోల్ కతా మొదటి స్థానం దక్కించుకోగా.. పుణె రెండు, హైదరాబాద్ మూడో ప్లేస్ లో నిలిచాయి.