కట్టర్తో వేళ్లు కట్చేసి దారుణంగా హత్య.. నిందితులు ఎలా దొరికారంటే?
ఇరు కుటుంబాల మధ్య జరిగిన వివాదం ఒకరి హత్యకు కారణమైన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో ఇటీవల జరిగింది. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు తాజాగా పట్టుకున్నారు.