Photos: సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసిన క్రికెటర్ నితీష్ రెడ్డి
టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తక్కువ కాలంలోనే తన టాలెంట్‌తో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే వైజాగ్‌కి చెందిన నితీష్ తాజాగా సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/01/18/qEeDxHYUaFS2dhewfgxG.jpg)
/rtv/media/media_files/2025/01/16/dngZ1wUrNC0seHCYlbiv.jpg)
/rtv/media/media_files/2024/12/30/xrHihgqBajcaTeKbJaIL.jpg)