World Cup 2023:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
మొదటి సెమీస్ సమరం మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.
మొదటి సెమీస్ సమరం మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.
వరల్డ్ కప్ 2023లో పరుగుల వరద పారుతోంది. చిన్న టీమ్ లు కూడా భారీ స్కోర్లు చేశాయి. ఒక్కొక్కరూ సెంచరీలు సునాయసంగా బాదేస్తున్నారు. దీనంతటికీ కారణం రెండు బాల్స్‌తో ఆడడమే అన్న వాదన వినిపిస్తోంది. దీనికి మాజీలు సైతం వత్తాసు పలుకుతున్నారు.
ఇప్పటివరకూ ఎలా ఆడామో అలానే ఆడితే సరిపోతుంది అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ అంటుంటే..మేము అన్నింటికీ అలవాటు పడిపోయాం, అండర్ డాగ్స్ గా ఉండడం మాకు కలిసి వస్తుంది అంటున్నాడు కీవీస్ కెప్టెన్ కేన్. మరికొన్ని గంటల్లో మొదలయ్యే సెమీస్ సమరానికి ఇద్దరూ సై అంటే సై అంటున్నారు.
వరల్డ్‌కప్‌లో సెమీస్ సమరానికి ఈ రోజు తెరలేవనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు టాసే హీరో కానుందా..టాస్ గెలిచిన వారే మ్యాచ్ గెలుస్తారా..ప్రీవియస్ మ్యాచ్‌ల హిస్టరీ చూస్తే ఇదే నిజమనిపిస్తుంది.
ప్రపంచకప్ లో అత్యంత ముఖ్యమైన స్టేజ్ కు వచ్చేశాం. ఈరోజు నుంచే సెమీస్ మొదలవుతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. నేడు వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
ఫేస్బుక్లో ఒక డిఫరెంట్ క్యాచ్ వీడియో వైరల్‌గా మారింది. క్యాచ్ కోసం డైవ్ చేసిన కీపర్ దాన్ని మిస్ చేశాడు. అయితే గ్లోవ్స్‌లో నుంచి బాల్ నేరుగా అతని బాడీపై ల్యాండ్ అవ్వడంతో బ్యాటర్ షాక్ అయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. హాల్ ఆఫ్ ది ఫేమ్‌లో సెహ్వాగ్‌తో పాటు టీమిండియా విమెన్ క్రికెటర్ డయానా ఎడుల్జీ, శ్రీలంక లెజెండ్ అరవింద డి సిల్వాకు చోటు దక్కింది.