Pakistan Vs England: పాకిస్తాన్ కి చావో రేవో.. ఆ అద్భుతం చేస్తే సెమీస్ చేరినట్టే..
వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ లో పాక్ జట్టు 287 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడిస్తే సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ లో పాక్ జట్టు 287 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడిస్తే సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది.
ప్రపంచ కప్ 2023 సెమీస్ లో భారత్ న్యూజీలాండ్ తో తలపడబోతోంది. ఈ పోరులో భారత్ గెలిచి గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా అనే ఉత్కంఠ రేగుతోంది.
వచ్చేశారు మనవాళ్ళు మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి పైకి వచ్చేశారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్‌గిల్, మహ్మద్ సిరాజ్ లు నంబర్ వన్ స్థానాలను కైవసం చేసుకున్నారు.
శక్తి నెరిగి గెలిచి తీరాలన్న మ్యాక్స్‌వెల్ పట్టుదలకు యావత్ క్రికెట్ ప్రపంచం సలామ్ చేస్తోంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్ జీవిత పాఠాలు నేర్పాడు.
ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. అసలు ఇలాంటి ఇన్నింగ్స్ మరొకటి ఉండదు అన్న రీతిలో మ్యాక్స్ వెల్ ఆడిన తీరు అందరి చేతా వావ్ అనిపించింది. అందుకే రికార్డులు అన్నీ వరుసపెట్టి క్యూ కట్టాయి.
అంపైర్లతో నిత్యం గొడవలు పడుతూ ఇప్పటికే అనేకసార్లు విమర్శలపాలైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి అభిమానుల నుంచి తిట్లు తింటున్నాడు. శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ 'టైమ్ అవుట్' విషయంలో షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను టీమిండియా వందలోపే చుట్టేసింది. శ్రీలంకను 55 రన్స్‌కు ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 రన్స్‌కే పరిమితం చేసింది. వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో టీమ్ ఇండియా.
క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. లెజండరీ వీడియోలను ఇక మీదట చూడడం అవ్వదు. ఆ పాత మధురాలన్నింటినీ జాగ్రత్తగా దాచి ఉంచిన రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ ను టర్మినేట్ చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి 'టైమ్ అవుట్' అయిన బ్యాటర్‌గా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చినా తన హెల్మెట్ పట్టి ఊడిపోవడంతో దాన్ని రిప్లేస్ చేయడానికి వెయిట్ చేశాడు. ఈలోపు 3నిమిషాలు ముగిశాయి.