సినిమా నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను: సాక్షి ధోని! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన ఈ ఫ్యాన్ ఫాలోయింగ్. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Virat Kohli New Record: అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించి నూతన అధ్యయనానికి నాంది పలికాడు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్.. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. టెస్టు క్రికెట్లో 29వ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 76వ సెంచరీ కాగా.. 100 శతకాలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Virat Kohli Century: 500వ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. కింగ్ కెరీర్లో ఈ మ్యాచ్ 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో 500వ మ్యాచ్‌లో సెంచరీ నమోదుచేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling India vs Pak: ఇదేం క్రేజ్ భయ్యా.. ఆసుపత్రుల బెడ్లు కూడా వదలడం లేదు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పునకాలే. ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచుకు ఉండే క్రేజ్ ప్రపంచ క్రికెట్లో మరే ఇతర మ్యాచులకు ఉండదు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ మెగా ఈవెంట్లో దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని వారు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn