Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528.. నెలకు జీతం ఇంత తక్కువనా?
ప్రజ్వల్ రేవణ్ణ జీవిత ఖైదీగా తన జీవితాన్ని ప్రారంభించారు. 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణకు 15528 నంబర్ దోషిగా కేటాయించి జైలులోని దోషుల బ్యారక్కు తరలించారు. అతని తెల్లని యూనిఫాం ఇచ్చారు. శిక్ష పడిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ తన తొలి రాత్రి జైలులో గడిపారు.
/rtv/media/media_files/2025/08/07/prajwal-revanna-rape-case-2025-08-07-12-10-56.jpg)
/rtv/media/media_files/2025/08/03/revanna-1-2025-08-03-18-04-43.jpg)